Monday, August 7, 2017

ramyakrishnan on jfw magazine cover stunning look - మ్యాగజైన్ కవర్ పై రమ్యకృష్ణ




రమ్యకృష్ణ ఒకప్పటి టాలీవుడ్ గ్లామర్ క్వీన్, అప్పట్లో రమ్యకృష్ణని కేవలం గ్లామర్ గానే కాదు ఆహ్వానం లాంటి సినిమాల్లో కూడా రమ్య అందానికి దాసోహం అన్నారు. బాహుబాలిలో శివగామి పాత్రతో భారతదేశ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోని లేటు వయస్సులో ఎందరో అభిమానులని కూడగట్టుకుంది రమ్యకృష్ణ.
రమ్యకృష్ణకి 46 యేళ్ల వయసు అంటే నమ్మడం కష్టమే. తాజాగా జేఎఫ్‌డబ్ల్యూ మ్యాగజైన్ ముఖచిత్రంపై రమ్య ఇచ్చిన పోజును చూశాకా తల్లి పాత్రలు చేస్తున్నా, నయా హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత గ్లామరస్‌గా కనిపిస్తోంది రమ్య. ఇటీవలే నాగార్జున సరసన ఒక హీరోయిన్‌గా నటించి. ఆ సినిమాలోని అరడజను మంది అమ్మాయిలకు పోటీని ఇచ్చిన రమ్య. సీనియర్ హీరోల సరసన చక్కగా అమరేలా ఉంది

No comments:

Post a Comment