Tuesday, August 15, 2017

'డెడ్‌పూల్‌ 2' చిత్రీకరణలో విషాదం - Female stunt performer for the movie 'Deadpool 2' killed on set




'ఈ రోజు ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. మా చిత్ర బృందంలో ఒకరిని కోల్పోయాం. ఇది చూసిన మా గుండె పగిలింది. దిగ్భ్రాంతికి గురయ్యాం. అయితే మృతురాలి కుటుంబ శోకాన్ని, వారు భరించలేని బాధను ఏదీ భర్తీ చేయలేదు - నటుడు ర్యాన్‌ రేనాల్డ్స్‌ ట్విటర్‌లో విచారం వ్యక్తం చేస్తూ సంతాప సందేశాన్ని పెట్టారు


'డెడ్‌పూల్‌ 2' చిత్రీకరణలో విషాదం చోటుచేసుకుంది. డౌన్‌టౌన్‌ వాంకోవర్‌లో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా మోటార్‌సైకిల్‌ స్టంట్‌ డ్రైవర్‌ ప్రమాదానికి గురై మృతి చెందారు. షా టవర్‌ కార్యాలయ భవంతి వద్ద చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన మహిళా స్టంట్‌ డ్రైవర్‌ అదుపుతప్పి ప్రమాదానికి గురై చనిపోయింది.

No comments:

Post a Comment